
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం లండన్ లో జెండావిష్కరణ చేశాడు. దీనికి ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు మిగిలిన జట్టు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించి దేశ భక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.
On the occasion of India's Independence Day, #TeamIndia members came together to hoist the flag 🇮🇳 🙌 pic.twitter.com/TuypNY5hjU
— BCCI (@BCCI) August 15, 2021