https://oktelugu.com/

Saidabad Incident: పోలీసులే చంపారు.. రాజు కుటుంబ సభ్యులు

రేపిస్టు రాజును పోలీసులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ముందే చంపేసి.. ఆ తర్వాత రైలు పట్టాలపై పడేసి ఉంటారని వారు అన్నారు. రాజు చేసింది తప్పేనని, అయితే ఆత్మహత్య చేసుకుని ఉండడని తెలిపారు. రాజు రేప్ చేశాడంటే తాము నమ్మేవాళ్లం కాదని, చిన్నారి మృతదేమం రాజు ఇంట్లో దొరికినందునే నమ్ముతున్నామని చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 16, 2021 / 12:03 PM IST
    Follow us on