Khaleja Re Release: ఖలేజా మూవీ రీ రిలీజ్ సందర్భంగా విజయవాడ శైలజ థియేటర్ లో మే 29th సాయంత్రం 6.30కి కేవలం మహిళ లకు మాత్రమే ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని థియేటర్ నిర్వహకులు తెలిపారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా విడుదలైనప్పుడు కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేదు. కానీ కాలక్రమంలో ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్గా మారిపోయింది. థియేటర్ల లో పెద్దగా ఆడకపోయిన ఈ సినిమా, టివీలో మాత్రం ఎప్పుడెప్పుడో వస్తుందా అని ఎదురుచూసే స్థాయిలో క్రేజ్ సంపాదించింది.
విజయవాడ శైలజ థియేటర్ మే 29th
సాయంత్రం 6.30కి కేవలం మహిళ లకు మాత్రమే ప్రత్యేక ప్రదర్శన#Khaleja4K pic.twitter.com/EpL5mZD1yn— Kakinada Talkies (@Kkdtalkies) May 27, 2025