KCR Yashoda Hospital: మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి వెళ్లారు. వారం క్రితం జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యారు. అయితే వైద్యుదల సూచన మేరకు మరిన్ని పరీక్షల కోసం ఆయన మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. అసలు కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైంది. వైద్యులు ఏం చెబుతున్నారు ఆయన ఎప్పుడు పూర్తిగా కోలుకుంటారని అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరోసారి జనరల్ చెకప్ కోసం యశోద ఆసుపత్రికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు pic.twitter.com/7zPYcIhMVk
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025