జర్నలిస్టు మర్డర్ కేసులో సంచలన విషయాలు

కర్నూలు జిల్లాలో జర్నలిస్టు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్ లో కేశవ జర్నలిస్టు గా పనిచేస్తున్నాడు. ఇటీవల నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాలపై తన యూట్యూబ్ ఛానల్ ఓ వార్త రాశారు. దీని ఆధారంగానే కానిస్టేబుల్ సుబ్బయ్యను ఎస్పీ సస్పెండ్ చేశారు. దీంతో కేశవ వల్ల తనను సస్పెండ్ చేశారని కానిస్టేబుల్ కక్ష పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఎన్టీవో కాలనీలో ఈ విషయమై మాట్లాడానికి కేశవన పిలిచారు. కానిస్టేబుల్ […]

Written By: Suresh, Updated On : August 9, 2021 11:43 am
Follow us on

కర్నూలు జిల్లాలో జర్నలిస్టు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్ లో కేశవ జర్నలిస్టు గా పనిచేస్తున్నాడు. ఇటీవల నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాలపై తన యూట్యూబ్ ఛానల్ ఓ వార్త రాశారు. దీని ఆధారంగానే కానిస్టేబుల్ సుబ్బయ్యను ఎస్పీ సస్పెండ్ చేశారు. దీంతో కేశవ వల్ల తనను సస్పెండ్ చేశారని కానిస్టేబుల్ కక్ష పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఎన్టీవో కాలనీలో ఈ విషయమై మాట్లాడానికి కేశవన పిలిచారు. కానిస్టేబుల్ సుబ్బయ్య అతని సోదరుడు నాని ఇద్దరు బైక్ పై వచ్చి స్ర్కూ డ్రైవర్ తో కడుపులో పొడిచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో జర్నలిస్ట్ మృతి చెందాడు. రిపోర్టర్ కేశవ్ ను హత్య చేసింది సస్పెండ్ అయిన కానిస్టుబుల్ అతని తమ్ముడు అని నిర్ధారణ అయ్యిందిని ఎస్పీ తెలిపారు.