
దళితుల కోసం ఎంత దూరం ఐన వెళ్లడానికి సిద్ధమేనని, వారి కోసం ఏం చెయ్యడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు జడ్జి రామకృష్ణ. చలో మాధానపల్లెతో దళిత జాతి ఏకమైందని అన్నారు. అంభేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన సదుపాయాల వల్లనే దళితులు మునగాడ సాధించగల్గుతున్నారు అని వెల్లడించారు. భారతదేశంలోని దళితులు అందరూ జై భీం అనే నినాదంతో ఐక్యం అవుతారని అన్నారు.