బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల కోసం తాను తేవనెత్తిన నాలుగు అంశాలపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలోని 80 శాతం హిందువుల కోసం బరాజర్ పని చేస్తానని చెప్పావు.. అలాంటి హిందువుల కోసం మోదీతో మాట్లాడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించగలవా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా హిందువులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.