https://oktelugu.com/

Sankranti ki Uyasantam : ‘సంక్రాంతి కి వచ్చేస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ ఒకప్పుడు చేసిన ఆ క్యారెక్టర్ నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్ లాంటి నలుగురు హీరోలు టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఉండేవారు. ఇక కాలక్రమేణ యంగ్ హీరోలు రావడంతో వాళ్ళ మార్కెట్ అనేది భారీగా పడిపోతూ వస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 12:35 PM IST

    Is Venkatesh repeating the character he did once in the movie 'Sankranti ki Uyasantam'..?

    Follow us on

    Sankranti ki Uyasantam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్ లాంటి నలుగురు హీరోలు టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఉండేవారు. ఇక కాలక్రమేణ యంగ్ హీరోలు రావడంతో వాళ్ళ మార్కెట్ అనేది భారీగా పడిపోతూ వస్తుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు కూడా సీనియర్ హీరోలుగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఈ నలుగురు హీరోలు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు…

    ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సంక్రాంతికి పండుగ చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాలతో వరస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తన పాత్ర ఒకప్పుడు ఆయన చేసిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలోని పాత్ర మాదిరిగానే ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో వెంకటేష్ తనదైన రీతిలో కామెడీని పండిస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మన ముందుకు రాబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి మంచి గుర్తింపైతే ఉంది. నటుడిగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    మరి ఆయన చేస్తున్న ఈ పాత్ర ఎలాంటి సక్సెస్ ని సాధించి పెడుతుంది. తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు వస్తుందనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

    ఇక ఇప్పటికే సంక్రాంతికి బాలయ్య బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు పోటీలో ఉన్నప్పటికి వెంకటేష్ మాత్రం తన సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అనిల్ రావిపూడి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ వెంకటేష్ తో చేస్తున్న మూడో సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా వెంకటేష్ కెరియర్ కి ఈ సినిమా ఎలా హెల్ప్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…