Iran Missiles Israel: ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకు పడుతోంది. ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 కు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ నుంచి లాంచ్ చేసిన క్షిపణులు గగనతలంలో ఉండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. పారిస్ నుంచి దుబాయ్ వెళ్తుండగా ఇరాక్ గగనతంలో కనిపించిన ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. వందలాది మిస్సైళ్లను ప్రయోగిస్తుండటంతో చాలా విమానాలను ఫైలట్లు దారి మళ్లించారు.
VIDEO: Iranian missiles are seen flying over Jerusalem as Israel’s military said Monday that it had detected a new salvo of missiles from Iran pic.twitter.com/ON85evHGqZ
— AFP News Agency (@AFP) June 16, 2025