IPL Final 2025: అహ్మదాబాద్ లో జరిగే ఐపీఎల్ ఫైనల్ కు త్రివిధ దళాల అధిపతులు, అగ్రశ్రేణి అధికారులు మరియు సైనికులకు ఆహ్వానం పంపినట్లు భారత్ క్రికెట్ నియంత్రణ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. జూన్ 3 న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ టైటిల్ పోటీ జరగుతుంది. ఇండియా మరియు పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.