Homeవార్త విశ్లేషణIPL Closing Ceremony: సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభం కానున్న ఐపీఎల్ ముగింపు వేడుకలు

IPL Closing Ceremony: సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభం కానున్న ఐపీఎల్ ముగింపు వేడుకలు

IPL Closing Ceremony: ఐపీఎల్ 2025 ముగింపు వేడుక భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ణతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం సైతం ఇందులో భాగంగా నిర్వహించనున్నారు. ఈ ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, సిద్ధార్త్ మహదేవన్ పాల్గొంటారని సమాచారం. ఆపరేషన్ సింధూర్ లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు ఆర్పించనున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular