ఐపీఎల్ 2021 సీజన్ లో వరుస పరాజయాలతో ఢీలాపడిపోయిన కోల్ కతా నైట్ రైడర్స్ నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. కాగా టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఐదు మ్యాచ్ లాడిన కేకే ఆర్ ఒక్కదాంట్లో గెలిచి మిగతా నాలుగింటిలో ఓడిపోయింది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడింట ఒడి రెండింటిలో విజయం సాధించింది.