
రాజధాని అంశంపై ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నారు. పులివెందుల, విజయవాడు కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చు. సీఎం నివాసం ఎక్కడుంేట అదే రాజధాని. శ్రీబాద్ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం జరిగింది. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. అని గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు.