సెమీస్ లో ఓడిన రెజ్లర్ భజరంగ్ పూనియా

ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో ఇండియన్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా ఓడిపోయాడు. శుక్రవారం అజర్ బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్ తో జరిగిన సెమీస్ బౌట్ లో అతడు 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలోనూ గెలిచి గోల్డ్ పై ఆశలు రేపిన భజరంగ్ ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కోసం శనివారం తలపడనున్నాడు. రియో గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన ప్రత్యర్థి హజి ముందు భజరంగ్ నిలవలేకపోయాడు.

Written By: Suresh, Updated On : August 6, 2021 3:26 pm
Follow us on