https://oktelugu.com/

Corona: దేశంలో పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు పెరిగాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 607 మంది బాధితులు వైరస్ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530 కు చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 మంది కోలుకున్నారు.

Written By: Velishala Suresh, Updated On : August 26, 2021 9:51 am

Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)

Follow us on