కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నా మాస్కులు తప్పనిసరి ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కేవలం టీకా మాత్రమే కరోనా వ్యాప్తిని నిరోధించలేదని కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది. టీకా రెండు డోసులు వేసుకున్న వారు మాస్కులు ధరించడం కొనసాగించాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.