Homeఆధ్యాత్మికంHoroscope Today: ఈరోజు ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు..

Horoscope Today: ఈరోజు ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు..

Horoscope Today: 2025 మే 6 సోమవారం రోజున ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. మరోవైపు ఆయుష్మాన్ యోగం వల్ల కొన్ని రాశుల వారికి వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది. 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అంతా సర్దుకుంటాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సీనయిర్ల నుంచి వేధింపులు ఉండే అవకాశం. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వ్యాపారులు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

మిథునం:
స్నేహితులతో సరదాగా ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. తక్కువ శ్రమ పడినా విజయాలు సాధిస్తారు. అనుకోని ఆదాయం వచ్చి చేరుతుంది.

కర్కాటకం:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ పని చేసిన శ్రద్ధ వహించాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

సింహ:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి.

కన్య:
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నచ్చిన పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.

తుల:
ఈ రాశి వారికి శుభయోగం కలగనుంది.వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఏ పనిచేసినా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి.

వృశ్చికం:
కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

ధనస్సు:
వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. లక్ష్యం సాధించడంపై దృష్టి పెడుతారు. కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మకర:
కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అనవసర వాదనలు చేయొద్దు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

కుంభం:
ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యాపారాన్ని విస్తరించడానికి అనువైన మార్గాలు లభిస్తాయి.

మీనం:
కుటుంబ సభ్యులతో సంతోష:గా ఉంటారు. ఆర్థిక విషయాల్లో లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version