Gautam Gambhir: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ఇంగ్లాండ్ నుంచి భారత్ కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో అత్యవసర పరిస్థితే దీనికి కారణమని సమాచారం. భారత్ సీనియర్ జట్టు కంే ముందే గంభీర్ ఇంగ్లాండ్ చేరుకున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో ఇండియా ఏ జట్టు రెండు అనధికార టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇండియా ఏ జట్టు ప్రదర్శనను గంభీర్ దగ్గరుండి చూశారు. శుక్రవారం ఇండియా ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ ఆడుతోంది.