Gold Price Today: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కు దాటాయి.. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 97,630 ఉండగా 22 క్యారెట్ల ధర 89,490 లుగా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ. 10 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ 100 పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,11,100 లుగా ఉంది.