https://oktelugu.com/

Bangalore: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో దాంట్లో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే. సెయింట్ హాస్పిటల్ లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 31, 2021 / 09:12 AM IST
    Follow us on