వైరస్ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది.. బైడెన్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విజయానికి చేరువయ్యామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆదివారం అమెరికా స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని శ్వేతసౌధంలో సుమారు వెయ్యి మందికి ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బాణసంచా వెలుగులను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. కొవిడ్ నుంచి క్రమంగా బయటపడుతున్నామని స్వాతంత్ర్య వేడులను అమెరికా ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Written By: Suresh, Updated On : July 5, 2021 5:42 pm
Follow us on