మహారాష్ట్రాలో ఘోర అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో గురువారం బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. పాల్ఘార్ జిల్లా దాహాను జాతీయరహదారి వద్ద ఉన్న విషాల్ ఫైర్ వర్క్స్ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ  ఫ్యాక్టరీ అటవీ ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిప్రమాదంలో మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నారు.

Written By: Suresh, Updated On : June 17, 2021 12:40 pm
Follow us on