జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం

కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆదే విధంగా కరోనా బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న జర్నటిస్టుల వైద్య ఖర్చులను భరిస్తామని వెల్లడించింది. వారికి బిల్లులను తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. అదే విధంగా కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వారి కుటుంబాకలు రూ. 10 […]

Written By: Suresh, Updated On : May 31, 2021 1:49 pm
Follow us on

కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆదే విధంగా కరోనా బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న జర్నటిస్టుల వైద్య ఖర్చులను భరిస్తామని వెల్లడించింది. వారికి బిల్లులను తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. అదే విధంగా కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వారి కుటుంబాకలు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.