Homeజాతీయం - అంతర్జాతీయంఉత్తరాఖండ్ లో జూన్ 9 వరకూ కర్ఫ్యూ పొడిగింపు

ఉత్తరాఖండ్ లో జూన్ 9 వరకూ కర్ఫ్యూ పొడిగింపు

కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కఠిన నియంత్రణలను కొనసాగించాలని ఉత్తరాఖండ్ నిర్ణయించింది. మహమ్మారి నియంత్రణకు అమలవుతున్న కరోనా కర్ఫ్యూను జూన్ 9 వరకూ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. నిత్యావసరాల దుకాణాలను వారానికి రెండు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అనుమతించడంతో పాటు, బుక్స్, స్టేషనరీ షాపులను వారానికి ఒక రోజు తెరిచే వెసులుబాటు కల్పించామని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version