Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్భార్యతో గొడవపడి.. పిల్లలను నేలకేసి కొట్టి

భార్యతో గొడవపడి.. పిల్లలను నేలకేసి కొట్టి

విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో దారుణం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన భర్త తన ఇద్దరు ఆడపిల్లలను నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు ప్రసాద్ ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular