Ind Vs Eng 3rd Test: లార్డ్స్‌లో భారత్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ముగిసే సమయానికి లేడీబర్డ్స్ దాడి కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. కొంత ఆలస్యం తర్వాత ఆ ప్రారంభం అయ్యింది. జో రూట్ మరియు బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా మొదటి రోజును ముగించారు.
A swarm of ladybirds stops play at Lord’s! pic.twitter.com/49lKhYHXwn
— Sky Sports Cricket (@SkyCricket) July 10, 2025