
భారత, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. 41 ఓవర్లకు 101/3 పరుగులు చేసింది. జడేజా వేసినా ఇన్నింగ్స్ 39వ ఓవర్ లో తొలి బంతికి రూల్ (35) ఫోర్ కొట్టగా అనంతరం శార్దూల్ ఠాకూర్ వేసిన ఓవర్ లోనూ మరో ఫోర్ కొట్టాడు. జడ్డూ వేసిన 41వ ఓవర్లో తొలి బంతికి బెయిర్ స్టో (11) బౌండరీ బాదాడు. తర్వాతి బంతులకు పరుగులేమీ రాలేదు.