Eng Vs Ind 3rd Test: ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు .. యశస్వి జైస్వాల్, కేెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, బూమ్రా, సిరాజ్. లార్డ్స్ వేదికగా మరి కాసేపట్లో మ్యాచ్ జరగనుంది.