ENg Vs Ind 1st Test: ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు అహ్మదాబాద్ లండన్ ఫైట్ క్రాష్ మృతులకు నివాళులర్పించారు. నల్ల రిబ్బనలు ధరించి నిమిషం పాటు మౌనం పాటించారు. కాగా విమాన ప్రమాదంలో ఇండియన్స్ తో పాటు బ్రిటిష్ పౌరులు కూడా మరణించారు.