Homeజాతీయం - అంతర్జాతీయంకీలక కరోనా రకాలపై కోవాగ్జిన్ ప్రభావశీలత

కీలక కరోనా రకాలపై కోవాగ్జిన్ ప్రభావశీలత

ప్రస్తుతం రకరకాలుగా మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ నుంచి కోవాగ్జిన్ టీకా రక్షణ కల్పిస్తుందని ఆ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ వెల్లడించింది. నేషనల్  ఇన్ స్టిట్యూట్ వైరాలజీ, భారత వైద్య పరిశోధనా మండలి నిర్వహించిన అధ్యయనాల్లో ఈ సంగతి రుజువైందని పేర్కొన్నది. ప్రస్తుతం బయటపడుతున్న అన్ని రకాల కరోనా వైరస్ లకు టీకా చెక్ పెడుతుందని తెలిపింది. ప్రయోగశాల పరీక్షల్లో ప్రస్తతం పెచ్చరిల్లుతున్న కీలక వైరస్ లకు యాంటీబాడీలు తయారయ్యాయిని వివరించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular