Telugu News » National » Earthquake in assam another building collapsed on the house%e2%80%8c
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్
అసోంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.51 గంటలకు సోనిత్ పూర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలు పై దాని తీవ్రత 6.4 గా నమోదయ్యింది. భూకంప తీవ్రతతో నగౌన్ లోని పక్కపక్కనే ఉన్న రెండు ఇళ్లులు కొద్దిగా కదిలాయి. ఒక ఇళ్లు మరో ఇంటిపైకి ఒరిగిపోయింది. అయితే భూ ప్రకంపణలు ప్రారంభంకాగానే ఇళ్లలోని జనాలు బయటకు పరుగులు తీశారు.