ప్లాస్టిక్ జెండాలను వినియోగించొద్దు.. కేంద్రం

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసింది. జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Written By: Suresh, Updated On : August 9, 2021 8:16 am
Follow us on