
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 234 స్థానాలు ఉండగా స్టాలిన్ డీఎంకే 57 సీట్లలో దూసుకుపోతున్నది. అధికార ఏఐడీఏంకే 36 స్థానాల్లో ముందంజలో ఉంది. స్టాలిన్ కొలత్తుర్ నియోజకవర్గంలో లీడ్ లో ఉండా, ఆయన కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ చెపక్ స్థానంలో వెనకబడిపోయారు. ఎడప్పాడిలో సీఎం పళనిస్వామి ముందజలో కొనసాగుతున్నారు.