18 రాష్ట్రాలకు నేరుగా కొవాగ్జిన్ సరఫరా

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. దేశంలో ని పలు రాష్ట్రలు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ టీకాకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కొవాగ్జిన్ 18 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల ఆధారంగా ఈ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపుతున్నట్లు కంపెనీ ఎండీ సుచిత్రా ఎల్లా ఇటీవల తెలిపారు. […]

Written By: Suresh, Updated On : May 12, 2021 8:29 am
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కేంద్రం వ్యాక్సినేషన్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. దేశంలో ని పలు రాష్ట్రలు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ టీకాకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కొవాగ్జిన్ 18 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేటాయింపుల ఆధారంగా ఈ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపుతున్నట్లు కంపెనీ ఎండీ సుచిత్రా ఎల్లా ఇటీవల తెలిపారు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను కంపెనీ రాష్ట్రాలకు రూ. 400 కు సరఫరా చేస్తోంది.