
రాష్టంలో రికార్డ్ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నయ్యని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీఎస్ జవహర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొన్ని కొత్త ప్రాంతాలలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా మాత్రం 25%కేసులు తగ్గాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కరోనా చికిత్స కోసం అధిఙ్కా ఫీజులు వాసులు చేస్తే లైసెన్స్ లు రద్దు చేస్తామని ఇప్పటువరకు 26ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.