కూకట్ పల్లి దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ వాడారని సీపీ సజ్జనార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలంలో ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇది బయట గ్యాంగ్ పనేనని పేర్కొన్నారు. కాల్చిన తీరు చూస్తే వాళ్లు పక్కా ప్రొఫెషనల్స్ గా ఉన్నారని ఎస్ వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో 6 ప్రత్యేక బృందాలను నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు.