గబ్బిలాల్లో కరోనా వైరస్ లు.. చైనా ఏమందంటే..
కరోనా వైరస్ లు గబ్బిల్లాల్లో ఉన్నట్లు చైనా పరిశోధకులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తూ లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కొవిడ్ దగ్గరగా ఉన్న రైనోలోఫస్ పుసిల్లస్ అనే వైరస్ కూడా ఇందులో ఉంది. ఈ పరిశోధనలు కేవలం చైనాలోని ఓ చిన్న ప్రావిన్స్ అయిన యునాన్ కు సంబంధించినవే. ఈ గబ్బిలాలు మనుషులతోపాటు పందులు, ఎలుకలు, పశువులు, పిల్లులు, కుక్కలు, కోళ్లకు కూడా వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుందని చైనా పరిశోధకులు అంటున్నారు.
Written By:
, Updated On : June 13, 2021 / 10:42 AM IST