
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైఖెల్ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన ఆర్ టీపీసీఆర్ పరీక్షలో హస్సీకి నెగిటివ్ గా తేలింది. కాగా హస్సీ ఆదివారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు సమాచారం కాగా హస్సీకి రెండుసార్తు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. టీమిండియా వికెట్ కీపర్ సాహాకు కోవిడ్ పరీక్షలో తొలిసారి పాజిటివ్ రావడంతో మరోసారి పరీక్ష చేయించుకున్నాడు. అయితే రెండోసారి నెగిటివ్ అని వచ్చింది.