https://oktelugu.com/

ఎటావా సఫారీ పార్క్ లో రెండు సింహాలకు కరోనా పాజిటివ్

ఉత్తరప్రదేశ్ లోని ఎటా సఫారీ పార్క్ లో రెండు సింహాలకు కరోనా సోకింది. నాలుగేళ్ల గౌరీ, తొమ్మిదేళ్ల జెన్నీఫర్ నమూనాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు పంపామని, ఫలితాల్లో పాజిటివ్ గా వచ్చినట్లు డైరెక్టర్ కేకే సింగ్  తెలిపారు. సింహాల్లో ఆకలి తగ్గడం, జ్వరం లక్షణాలు కనిపించాయని దీంతో రక్తం మలం నమూనాలను ఈ వారం ప్రారంభంలో పరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు. మిగతా సింహాలను వైరస్ సోకకుండా వాటిని ప్రత్యేక ప్రాంతానికి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 8, 2021 / 08:36 AM IST
    Follow us on

    ఉత్తరప్రదేశ్ లోని ఎటా సఫారీ పార్క్ లో రెండు సింహాలకు కరోనా సోకింది. నాలుగేళ్ల గౌరీ, తొమ్మిదేళ్ల జెన్నీఫర్ నమూనాలను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు పంపామని, ఫలితాల్లో పాజిటివ్ గా వచ్చినట్లు డైరెక్టర్ కేకే సింగ్  తెలిపారు. సింహాల్లో ఆకలి తగ్గడం, జ్వరం లక్షణాలు కనిపించాయని దీంతో రక్తం మలం నమూనాలను ఈ వారం ప్రారంభంలో పరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు. మిగతా సింహాలను వైరస్ సోకకుండా వాటిని ప్రత్యేక ప్రాంతానికి తరలించి, వైద్య చికిత్సలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.