
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెల్లను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ గూడాచారి సంస్థ, ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ కార్యకర్తులుగా అనుమానించపడుతున్న ఇద్దరు పాకిస్థాన్ పౌరులతో ఇండోర్ కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెల్లు సంబంధాలు కలిగి ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. నిందిత మహిళలను విచారిస్తున్నారు. వారి పాకిస్తాన్ పరియాలు ధృవీకించబడే ఆధారాలు లభించినట్లు గా విశ్వసనీయ సమాచారం.