MLA Yashaswini Reddy: మా కార్యక్రమాలకు వస్తే అరెస్టు చేయిస్తానంటూ జర్నలిస్టులను బెదిరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి. ప్రజలు తమపై తిరగబడే వీడియోలు చిత్రీకరిస్తున్నారని, ఇంకోసారి తమ కార్యక్రమాలకు వస్తే కేసు పెట్టీ అరెస్టు చేయిస్తానని జర్నలిస్టును ఝాన్సీ రెడ్డి హెచ్చరించింది. ఎమ్మెల్యేకు షాడో ఎమ్మెల్యేగా అత్త కొసాగుతూ నియోజకవర్గంతోపాటు జిల్లా రాజకీయల్లో చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యేగా కోడలు కొనసాగుతున్న నిర్ణయాలన్ని అత్తవే. అత్త సలహా, సూచనల మేరకు మాట్లాడాలి, లేదా హామీలు ఇవ్వాలి.
మా కార్యక్రమాలకు వస్తే అరెస్టు చేయిస్తానంటూ జర్నలిస్టులను బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి
ప్రజలు తమపై తిరగబడే వీడియోలు చిత్రీకరిస్తున్నారని, ఇంకోసారి తమ కార్యక్రమాలకు వస్తే కేసు పెట్టీ అరెస్టు చేయిస్తానని జర్నలిస్టును బెదిరించిన యశస్విని… pic.twitter.com/ZfMrUNv7Bj
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025