Homeజాతీయం - అంతర్జాతీయంబ్లాక్ ఫంగస్ కట్టడికి యుద్ధప్రాతిపదికన మందుల సేకరణ

బ్లాక్ ఫంగస్ కట్టడికి యుద్ధప్రాతిపదికన మందుల సేకరణ

PM Modi

దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ఇన్పెక్షన్ చికిత్స లో ఉపయోగించే యాంఫోటెరిసిన్- బి ఇంజక్షన్లను సత్వరమే విదేశాల నుంచి తెప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ప్రపంచంలో ఈ డ్రగ్ ఎక్కడ అందుబాటులో ఉన్నా యుద్ధ ప్రాతిపదికన తెప్పించాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. యాంఫోటెరిసిన్-బీ ను సేకరించేందుకు భారత దౌత్య కార్యాలయాలు సన్నాహలు చేపట్టాయని అమెరికాలోని గిలైడ్ సైన్సెస్ సహకారంతో ఇవి అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version