Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఆస్పత్రిలో కూలిన లిఫ్టు.. బయటపడ్డ ఎమ్మెల్యే

ఆస్పత్రిలో కూలిన లిఫ్టు.. బయటపడ్డ ఎమ్మెల్యే

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి లిఫ్ట్ ప్రమాద ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉప్పల్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి సహా పలువురు హాజరయ్యారు. ఆస్పత్రిలోని లిఫ్ట్ ద్వారా పై అంతస్తుకు వెళ్తుండగా అది కూలిపోయింది. దీంతో మేయర్ బుచ్చిరెడ్డితో పాటు పలువురికి స్వల్ప గాయాలు కాగా ఎమ్మెల్యే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular