Homeజాతీయం - అంతర్జాతీయంకొవిడ్ బాధితుల్లో సీఎంవీ ఇన్ఫెక్షన్

కొవిడ్ బాధితుల్లో సీఎంవీ ఇన్ఫెక్షన్

కరోనా బారినపడ్డ ఐదుగురిలో సైటోమెగాలో వైరస్ సంబంధిత మలద్వార రక్త స్రావం కనిపించింది. దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఈ కేసులు బయటపడ్డాయి. రోగనిరోధక సామర్థ్యం సాధారణంగానే ఉన్నవారిలో ఈ సమస్య వెలుగు చూడటం ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒకరు చనిపోయారన్నారు. కొవిడ్ పాజిటివ్ గా తేలిన 20-30 రోజుల తర్వాత వీరిలో సీఎంవీ లక్షణాలు కనిపించాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version