CM Chandrababu: విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్ భోజనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం ద్వారా లబ్దిపొందిన తల్లులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి బోజనం చేశాడు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు , మంత్రి లోకేష్ pic.twitter.com/qk0Mv2yYGH
— ChotaNews App (@ChotaNewsApp) July 10, 2025