Congress Leaders Clashes: గాంధీభవన్ లో మలక్ పేట్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్, మలక్ పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. డీసీసీ పదవి కావాలని అక్బర్ గొడవ చేశాడు. గాంధీ భవన్ లో గొడవలు వద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
గాంధీభవన్ లో మలక్ పేట్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ..
హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ వలి ఉల్లాఖాన్,
మలక్ పేట్ ఎమ్మెల్యే అభ్యర్థి అక్బర్ వర్గీయుల మధ్య తోపులాటడీసీసీ పదవి కావాలంటున్న అక్బర్
గాంధీ భవన్ లో గొడవలు వద్దన్న సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/RFBskM5t8u
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025