డొమినికా పోలీసుల అదుపులో చోక్సీ

అంటిగ్వా నుంచి అదృశ్యమైన వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీని డొమినికాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికి మీడియా తెలిపింది. ఈ నెల 25న చోక్సీ అంటిగ్వా నుంచి పారిపోగా అతని ఆచూకీ కోసం ఇంటర్ పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. డొమినికాలో గుర్తించిన చోక్సీని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చోక్సీ సముద్ర మార్గం ద్వారా అక్రమంగా డొమినికాకు వెళ్లి ఉండవచ్చన్న అంటిగ్వా ప్రధాని.. భారత్, అంటిగ్వాకు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని […]

Written By: Suresh, Updated On : May 27, 2021 9:40 am
Follow us on

అంటిగ్వా నుంచి అదృశ్యమైన వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీని డొమినికాలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికి మీడియా తెలిపింది. ఈ నెల 25న చోక్సీ అంటిగ్వా నుంచి పారిపోగా అతని ఆచూకీ కోసం ఇంటర్ పోల్ ఎల్లో నోటీస్ జారీ చేసింది. డొమినికాలో గుర్తించిన చోక్సీని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చోక్సీ సముద్ర మార్గం ద్వారా అక్రమంగా డొమినికాకు వెళ్లి ఉండవచ్చన్న అంటిగ్వా ప్రధాని.. భారత్, అంటిగ్వాకు డొమినికా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. డొమినికాలోని అక్రమంగా ప్రవేశించిన చోక్సీని నిర్భందించాలని అతడిని అంటు నుంచి అటే భారత్ కు పంపాలని అంటిగ్వా ప్రధాని కోరారు.