ఉచితంగా ప్లాస్మా అందజేయనున్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్

తెలుగు రాష్టాల్లో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు లాంటివి సొంత డబ్బులతో స్థాపించి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో మంది ప్రజలకు సేవలందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కరోనా భారిన పడిన వారి ప్రాణాలను కాపాడడానికి ముందుకు వచ్చారు చిరంజీవి గారు. కరోనా వైద్య చికిత్సలో ప్లాస్మాకు ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో కరోనా సోకినా వారికి ప్లాస్మా వితరణ చేసేందుకు సిద్ధమైంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఈ సేవలను అర్హులైన ప్రతి […]

Written By: NARESH, Updated On : September 29, 2020 9:29 pm
Follow us on

తెలుగు రాష్టాల్లో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు లాంటివి సొంత డబ్బులతో స్థాపించి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో మంది ప్రజలకు సేవలందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కరోనా భారిన పడిన వారి ప్రాణాలను కాపాడడానికి ముందుకు వచ్చారు చిరంజీవి గారు. కరోనా వైద్య చికిత్సలో ప్లాస్మాకు ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో కరోనా సోకినా వారికి ప్లాస్మా వితరణ చేసేందుకు సిద్ధమైంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఈ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మెగాస్టార్ గారు కోరారు.