https://oktelugu.com/

హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఉదయం7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 9, 2021 / 02:12 PM IST
    Follow us on