జూలై 31 నాటికి సీబీఎస్ఈ పీరీక్షా ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క అదే రోజున సీబీఎస్ఈ ఫలితాలను వెల్లడించాలని భావిస్తోంది. జూన్ మొదటి వారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు.